Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఉదయగిరి నియోజకవర్గంలో అవినీతిపరులకు కొమ్ముకాస్తున్న అధికార యంత్రాంగం

ఈనాడు పత్రికా కథనం ఉదయగిరి. వింజమూరు, న్యూస్టుడే: సీజేఎఫ్ ఎస్ భూములకు అసైన్మెంట్ పట్టాలిప్పిస్తామని అక్రమంగా రూ. 10 లక్షల నగదు వసూలు...



ఈనాడు పత్రికా కథనం ఉదయగిరి.
వింజమూరు, న్యూస్టుడే: సీజేఎఫ్ ఎస్ భూములకు అసైన్మెంట్ పట్టాలిప్పిస్తామని అక్రమంగా రూ. 10 లక్షల నగదు వసూలుచేశారని మండలంలోని చంద్రపడియ, తొగటపాలెం వాసులు మంగళ వారం ఎస్సై షేక్ జిలానీబాషాకు స్టేషన్లో అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా బాదిత రైతులు మాట్లాడుతూ తమగ్రామానికి చెందిన పల్లా పుల్లయ్య, పాములపాటి మాల్యాద్రిలుసీజేఎఫ్ఎస్ భూములకు అసైన్ మెంట్ పట్టాలిప్పిస్తామని సుమారు20 మంది నుంచి భూమి విస్తీర్ణాన్ని బట్టి ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల వరకు రెండున్నర ఏళ్ల క్రితం వసూలు చేశారన్నారు.రెండేళ్లుగా పట్టాలు రాకపోవడంతో ఈ విషయమై వారిని ప్రశ్నించామన్నారు. ఖర్చుఅయ్యాయని, ఇస్తామని సమాధానం చెప్పారఅన్నారు. గట్టిగా అడిగితే మీ ఇష్టమొచ్చిన చోట చెప్పండంటూ బెదిరించారని వాపోయారు. ఈ లోగా ప్రభుత్వమే సీజేఎఫ్ భూములుఅనుభవిస్తున్న వారికి పట్టాలు ఉచితంగా ఇచ్చిందని తెలిపారు.అక్రమంగా తమ వద్ద డబ్బు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

ఈనాడు లో వచ్చిన కథనం కేవలం మచ్చుకకు ఒక ఉదాహరణ మాత్రమే ఎవరైతే ఇక్కడ డబ్బుని కాజేశారో వారు ఇరువురూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే బొల్లినేని రామారావు ఎమ్‌ ఎల్ ఏ అనుచరులు. MLA అండ చూసుకుని వీరిద్దరూ చేస్తున్న అరాచకాలు అంతా ఇంతా కావు కేవలం డబ్బే కాదు అనేక రకాల ప్రభుత్వ ఫలాలు దిగువ స్థాయి వారికి అందకుండా దోచుకుంటున్నారు.

పాములపాటి మాల్యాద్రి డబ్బనే మథము తో అధికార దాహంతో విర్ర వీగుతున్నాడు, అలాగే పల్లా పుల్లయ్య వీళ్ళు గ్రామాల పాలిట దగాకోరులుగా గూండాలుగా వ్యవహరిస్తున్నారు. ఎవరన్న అడిగితే గూండాగిరీ చేస్తూ బెదిరిస్తున్నారు. అనేక ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేయిస్తున్నారు‌. అసలు భూమి తాలూకావారు అడిగితే MLA పేరు చెప్పి ఆగడాలకు పాల్పడుతున్నారు. దీనంతటికీ కారణం MLA రామారావు నే అని కొంతమంది వాపోతున్నారు.. పోలీసు యంత్రాంగం కూడా అయోమయం లో పడింది. ఈ కేసు విషయంలో మాల్యాద్రి పేరుతొలగించే ప్రయ్త్నం కూడా జరుగుతుంది. ఇంకోవార్త ఏంటంటే మాల్యద్రి చేతిలో కీలుబొమ్మగా మారిన MLA రామారావు అనికూడా చెబుతున్నారు ‌నియోజకవర్గ ప్రజలు. వీరిద్దరూ చేసే అవినీతిలో MLA కి కూడా డబ్బు అందుతుంది వీళ్ళు చేయని దుర్మార్గాలు లేవు.

నిజం చెప్పాలంటే ఉదయగిరి లో వచ్చే ఎలక్షన్‌లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కనుమరుగయ్యాయి కేవలం MLA రామారావు కారణం గా పార్టీ కూడా వోడిపోయే పరిస్తితి వుంది అని‌ నియోజకవర్గం ప్రజలు అనేక మార్లు పార్టీ పెద్దలకు కూడా చెప్పి ఉన్నారు. ఏది ఏమైనా ఈ బూదందా‌ ను అధిష్టాన పెద్దలు కలుగజేసుకొని నియోజకవర్గానికి అలాగే వింజమూరు ప్రజలకు న్యాయం చేసి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుకుంటున్నారు.