అతిపెద్ద వంతెన ప్రారంభించనున్న ప్రదాని

Image result for modi inaugurates bridge
బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అత్యంత పెద్దదైన రైల్ కం రోడ్డు బ్రిడ్జిని ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ వంతెన కారణంగా అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు చైనా సరిహద్దు వెంబడివున్న ప్రాంతాలకు రాకపోకలు సులభమవుతాయి. 
ఈ వంతెనకు 1977లో అప్పటి తాత్కాలిక ప్రధానమంత్రి దేవేగౌడ శంకుస్థాపన చేశారు. 2002లో వాజపేయి సర్కారు హయాంలో ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ఈ వంతెన పొడవు 4.94 కిలోమీటర్లు. ఇది అసోంలోని డబ్రూగఢ్‌ను ఢెమాజీతో అనుసంధానం చేస్తుంది. ఈ వంతెనకు పైభాగంలో మూడు లైన్ల రోడ్డుమార్గం, కిందన రెండు రైల్వే ట్రాకులు ఉన్నాయి.దీనిని బ్రహ్మపుత్రానదిపై 32 మీటర్ల ఎత్తున నిర్మించారు.
Post A Comment
  • Blogger Comment using Blogger
  • Facebook Comment using Facebook
  • Disqus Comment using Disqus

No comments :


రాజకీయాలు

[news][bleft]

చరిత్ర

[history][twocolumns]

సైన్యం

[army][threecolumns]

చిన్న కథలు

[army][grids]

క్రీడలు

[sports][list]

వినోదం

[entertainment][bsummary]