Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

బి జె పి అభిమాని ఒక హిందువు బహిరంగ లేఖ అధినాయకత్వానికి

#BJP తెలంగాణ: నిన్న  చాంద్రాయణ గుట్ట మరియు పలు ప్రాంత జిల్లాల్లో...హిందూస్ ఓట్స్ లక్షల్లో గల్లంతు అయిన #నోరు_తెరవని వీళ్ళు మనకు అవసరమ...

Image result for bjp
#BJP తెలంగాణ:
నిన్న  చాంద్రాయణ గుట్ట మరియు పలు ప్రాంత జిల్లాల్లో...హిందూస్ ఓట్స్ లక్షల్లో గల్లంతు అయిన #నోరు_తెరవని వీళ్ళు మనకు అవసరమా ???...కనీసం జనం గొంతుకను Ec వరకూ అధిష్టానం వరకూ కూడా తీసుకెళ్ళి చెప్పరు?
నాకు తెలిసి దేశంలోనే #జాతీయవాదులు_అత్యధికంగా_ఉన్న_రాష్ట్రం_తెలంగాణ, ఇలాంటి రాష్ట్రంలో BJP #బల_పడక పొవటానికి ప్రధాన కారణం BJP లక్ష్మణ్ ,NVSS ప్రభాకర్ ,దత్తాత్రేయ,మురళీధర్ రావు , మరియు మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలే అతి ముఖ్య కారణం,
వీళ్ళు ఇప్పటి వరకూ  #మతమార్పిడిలు,లవ్ జిహాద్,#హిందువులుపై_జరుగుతున్న_దాడులు గురించి బహిరంగంగా హిందువులు కు #తెలియపరచక పొవడమే కాక, దాడులు గురించి #ఖండించి న ,అడ్డుపడిన సందర్భాలు కూడ లేవు,కనీసం మద్దతుగా వచ్చి మాట్లాడిన సందర్భాలు కానీ,#అండగా_నిలబడి_ఓదార్చిన సందర్భాలు కానీ లేవు.
పైగా నిన్నటి ఎలక్షన్ లో అభ్యర్థుల ఎంపికలో సైతం #ఎంగిలి_కూటికి ఆశపడి టిక్కెట్లు #అమ్ముక చూసినట్టు ప్రచారాలు జరుగుతున్నాయి.
#లక్షలమంది_హిందువులు ఒక్క రూపాయి తీసుకోకుండా Bjp కోసం పసీ పిల్లల్లా పని చేయడానికి సిద్ధంగా ఉన్నా...వారిని పట్టించుకోకుండా
దేశంలో అహర్నిశలు కష్టపడుతున్న
#మోడీ గారి పథకాలను కూడా కాడర్ కి చెప్పి...పలు సభల్లో... జనాల్లోకి అవగాహనలు కల్పించలేని ఈ నీచ జంబూకాలు అవసరమా? ఆలోచించండి!
ఈసారి Bjp అధిష్టానం తెలంగాణాలో ఎన్నో ఆశలు పెట్టుకున్న సందర్భంలో ఒకవేళ అభ్యర్థులు ఓడి పోతే...ఆ పొరపాటు ఖచ్చితంగా వీళ్లదే భాధ్యత!
అంతెే కాదు వీళ్ళ జీవితంలో #దేశంకోసం - #ధర్మంకోసం ఒక్క రూపాయి కూడ ఖర్చు చేసిన దాకలాలు లేవు,పైగ వీళ్ళు పదుల సంవత్సరాలు నుంచి #అనుభవిస్తున్న MLA పదవులు, పార్టీ పదవులు, సంపాదించిన ఆస్తులు ఎంతోమంది #కట్టర్_హిందువుల భిక్షనే , దేశానికి-ధర్మానికి ఉపయోగపడని ఇలాంటి ఇంటి #దొంగలును పార్టీ నుంచి బయటకి
పంపించేసి, క్షేత్రస్థాయిలో #హిందూత్వమే_జీవితం,ధర్మమే ఊపిరిగా బతికే 
బండి సంజయ్,కల్వకుర్తి అచారి లాంటి హిందూ యొదులు కు రాష్ట్ర అగ్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించాలని, కేంద్ర BJP జాతీయ నాయకత్వాన్ని వేడుకుంటూ........
నేను వీళ్లకు శత్రువును/విరోధిని కాను నియోజకవర్గ ఓటర్ నీ కానే కాను...
కేవలం...నిత్యం #భరత మాత కు జై అంటూ హిందుత్వ బీజేపీ కి ప్రానమిచ్చే #శ్రేయోభిలాషి నీ.

మీ భావాలను కూడ కామెంటు రూపంలో తెలియజేస్తారని భావిస్తూ మీ హిందూ బందువు....
జై‌ శ్రీ రామ్...