హిందూ దేశం తన సుదీర్ఘమైన చరిత్రలో ఎన్నో విదేశీ దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. అటువంటి దండయాత్రలను ఎదిరించటమే గాక, ఆ ఆక్రామకులను త...
హిందూ దేశం తన సుదీర్ఘమైన చరిత్రలో ఎన్నో విదేశీ దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. అటువంటి దండయాత్రలను ఎదిరించటమే గాక, ఆ ఆక్రామకులను తరిమికొట్టిన చరిత్ర హిందువులకు ఉన్నది. కాగా క్రీ.శ. 712లో బాగ్దాద్లోని అరబ్ పాలకుల ద్వారా పంపబడిన మొహమ్మద్ బిన్ కోసం దండయాత్రతో మొదలుకొని కొన్ని శతాబ్దాలపాటు హిందువులు జీవన్మరణ సమస్యగా దాపురించిన అనేక దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. అనుక్షణమూ పోరాడుతూ గడపవలసి వచ్చింది. క్రీ.శ.712 నాటి అరబ్బుల దండయాత్ర నుండి క్రీ.శ 1707లో ఔరంగజేబ్ మరణం వరకూ గల కాలఖండం ఒక సుదీరమైన పీడకల. ఐరోపాలో 'నూరు సంవత్సరాల యుద్ధం'గా వర్ణింపబడిన యుద్ధముకు ఇంగ్లాండ్, ఫ్రాన్సు దేశాల మధ్య సంభవించింది. కాగా ఇక్కడ హిందూస్థానంలో హిందువులు ఆక్రామకులుగా వచ్చిన మహమ్మదీయులతో వేయిసంవత్సరాలపాటు యుద్ధం సాగించవలసి వచ్చింది.
ముస్లింల ఈ దండయాత్రలలో చెప్పనలవి కాని బాధలకు, అంతకు ముందెన్నడూ వినియండని దుస్సహమైన అవమానాలకు ఇక్కడి ప్రజలను గురిచేశారు. ఒకరి తర్వాత ఒకరుగా గుంపులు గుంపులుగా రాక్షసమూకలుగా వచ్చిన ఆక్రామకులు ఈ దేశాన్ని మృత్యుసాగరంలోకి త్రోసివేయ యత్నించారు. తమ సేనలలోని యువకులను రెచ్చగొట్టారు. ఇలా దుష్కృత్యాలు సాగిపోతున్న సమయంలో హిందువులు ఎంతో నిబ్బరంగా వాటిని ఎదుర్కొన్నారు. హిందువులు శారీరకంగా ఎన్నో బాధలు పడి ఉండవచ్చు కాని తలవంచలేదు. ఆక్రామకులు ఎన్నో విధాలుగా హిందువులను గాయపరచి ఉండవచ్చు. అయిన హిందువులు తమ వినమ్రతను సహజమైన మంచిగుణాన్ని వదిలిపెట్టలేదు. భయంకరమైన నరమేధం, బలవంతంగా మతాంతరీకరణలు, స్త్రీల అపహరణములు, దేవాలయాల విధ్వంసము నిత్యకృత్యాలుగా జరిగిపోతున్న రోజులలో సైతం హిందువులు ఎంతగా ధైర్యం వహించి, ఈ ఆపదలను సహించారో, ఓర్చుకున్నారో తెలిసికొన్నపుడు ఎంతటివారైనా అవాక్కవుతారు. తమకు ఎదురే లేదు అనుకొని విర్రవీగిన వారిని హిందువులు నిలువరించి సవాలు చేశారు. జయం లభించినా కూడా కొన్ని చోటల మనకున్న ఆధ్యాత్మిక భావన వలన విదేశీ దురాక్రమణ దారుల బొందలను దర్గాల పేరుతో మనం పూజించడం చూస్తున్నాం అలాంటి వాటిలో వేముల వాడ లోని మహశివలింగంతో పాటుగా హజరత్ దర్గాని కూడా పూజించడం జరుగుతుంది, ఆ దర్గాకి సంభందించిన కొన్ని వివరాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాము.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయములో ఉన్న హజరత్ బాబ ఖాజ దర్గా రూపంలో వున్న సమాధి ఒక కీచకుడిది. వేములవాడలో కొలువైన శివలింగం అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఈ శివలింగాన్ని దర్శించుకోడానికి వందలాది హిందువులు వచ్చేవారు. నిత్యం రకరకాల అభిషేకాలతో శివలింగాన్ని పూజించుకునేవారు మన హిందువులు. ఆ సమయంలో నైజాం పాలకుల్లో ఒకడైన "హజరత్ ఖాజ" తన బలగాలతో హిందూ భక్తుల పై దాడిచేసి, హిందువులు పరమపవిత్రంగా పూజించే మహాశివలింగంపై మూత్రం పోసి అపవిత్రం చేశాడు. దానిని శుద్ధీకరణ చేసి హిందువులు ఆ మహా శివలింగాన్ని పూజించారు.
ఇది తెలిసిన ఆ హజరత్ ఖాజాగాడు. మళ్ళీ వాడి సైన్యంతో వచ్చి హిందువులపై దాడి చేసి మళ్ళీ మూత్రవిసర్జన చేసాడు ఇలా వాడు హిందువులపై హిందూ దేవుళ్ళపై దాడులు చేశాడు. మహాశివరాత్రి రోజున వేములవాడలో శివలింగానికి అభిషేకం చేస్తున్న సమయంలో హజరత్ ఖాజగాడు వాడి సైన్యంతో వచ్చి హిందువులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ శివలింగం పై మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో శివభక్తులు అందరూ కలిసి ఆ హజరత్ ఖాజ దుర్మార్గుడిని చంపివేసారు.. ఈ విషయాన్ని తెలుసుకున్న నైజాం పాలకులు వేములవాడ చేరుకొని విచక్షణా రహితంగా దుర్మార్గంగా హిందువులపై దాడులుచేసి అనేకమంది శివభక్తులను చంపివేసి మహిళల మానప్రాణాలు చెరిపి, ఆ హజరత్ ఖాజ దుర్మార్గుడి శవాన్ని అక్కడే శివలిగానికి ఎదురుగా బొందపెట్టి సమాధి కట్టి హజరత్ బాబ ఖాజ దర్గాగా మార్చి శివలింగాన్ని దర్శించుకునే హిందువులందరూ ముందుగా ఆ హజరత్ ఖాజ కీచకుని దర్గాను దర్శించుకోవాలని ఆంక్షలు విధించారు. అలా ఆ ఆంక్షలు కాలక్రమేనా ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తున్నాయి. ఇంక అలాగే ఆ దర్గాకు మొక్కుదామా.???
మహాశివలింగం పై వికృతంగా దాడిచేసి హిందువుల ప్రాణాలుతీసి, హిందూ స్త్రీల మానప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ హజరత్ బాబ ఖాజ గాడి సమాధి ని అక్కడే వుంచి పూజలు చేద్దామా.??? ఆ దర్గా నైజాంపాలనలో హిందువులపై జరిగిన వికృత దాడులకు చిహ్నమే కదా..హిందూ జాతిని అవమానపరిచే హజరత్ బాబ ఖాజ గాని సమాదిని (దర్గాను) అక్కడే వుంచుదామా.???
హిందూ జాతిపై, హిందూ దేవుళ్ళ విగ్రహాలపై, హిందూ స్త్రీలపై, దాడులు చేసిన హజరత్ బాబ ఖాజ దర్గా వేములవాడలో వుండడానికి వీల్లేదూ.. ఆ దుర్మార్గుడి సమాధి ని తొలగించాలి... అప్పుడే వేములవాడ క్షేత్రం పవిత్రంగా వుండగలదూ. ఆ దర్గా హిందూజాతికి కలంఖం. హిందువుల అతి పవిత్రమైన స్థానం శివాలయంలో ఒక అతి నీచమైన ముస్లిం కిరాతకుని బొంద శ్మశానం కి మొక్కాలా ఒక్కసారి అలోచన చేయండి?. సి హెచ్ వెంకట కృష్ణ.
ఓం నమః శివాయ, హర హర మహాదేవ.