బీజాపూర్‌లో మావోయిస్టుల రహస్య స్థావరంపై దాడి: రూ. 39.77 లక్షల నగదు స్వాధీనం - Rs 39.77 lakh Maoist cash seized in Bijapur
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల రహస్య స్థావరం నుంచి భద్రతా దళాలు రూ. 39.77 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాయి. భైరమ్‌గఢ్ పోల...