Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ ఉగ్రమూకలు దాడి - Vandebharath

  ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ ఉగ్రమూకలు దాడి చేశాయి. గురువారం రాత్రి ఖాన్ అబాద్ జిల్లాలో తాలిబన్లు రక్తపుటేరులు పారించారు. భద్రతా దళాలనే లక్ష్యంగా...

 


ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ ఉగ్రమూకలు దాడి చేశాయి. గురువారం రాత్రి ఖాన్ అబాద్ జిల్లాలో తాలిబన్లు రక్తపుటేరులు పారించారు. భద్రతా దళాలనే లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు తప్పాయి అక్తర్ ఏరియాలో కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 16మంది సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు పరిస్థితిని సమీక్షించారు. దాడులకు తెగబడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.