Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రెండ్రోజుల్లో హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇంతియాజ్ - Vandebharath

  విజయవాడ:   రానున్న రెండ్రోజుల్లో హెల్త్ కేర్‌ వర్కర్లు వాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. వ్యాక్సినేషన్‌ను వేసుకోవడాన...

 

విజయవాడ: రానున్న రెండ్రోజుల్లో హెల్త్ కేర్‌ వర్కర్లు వాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. వ్యాక్సినేషన్‌ను వేసుకోవడానికి హెల్త్ కేర్ వర్కర్స్ వెనకాడొద్దని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను పారదోలాలంటే తప్పనిసరిగా వాక్సిన్‌ను తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఫిబ్రవరి 25 లోపు వాక్సిన్‌ను తీసుకోకపోతే హెల్త్ కేర్ వర్కర్స్‌కు మరో అవకాశం రాదని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. వాక్సిన్ వేసుకుని హెల్త్ కేర్‌ వర్కర్లు అందరికి ఆదర్శంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు.