Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఆన్‌లైన్ మోసం గుట్టురట్టు - Vandebharath

  హైదరాబాద్:  కాంచన్ బాగ్ పోలిస్ స్టేషన్ పరిధిలో నయా ఆన్‌లైన్ మోసం గుట్టురట్టయింది.చీటింగ్ వ్యవహారంలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

 


హైదరాబాద్: కాంచన్ బాగ్ పోలిస్ స్టేషన్ పరిధిలో నయా ఆన్‌లైన్ మోసం గుట్టురట్టయింది.చీటింగ్ వ్యవహారంలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోకరు పరారీ లో ఉన్నారు. షాపులో వస్తువులు కొనుగోలు చేసి పేటీఎం ద్వారా చెల్లింపులు చేసిన ఓ వ్యక్తి..పేక్ ఐడీ ని క్రియేట్ చేసి షాపు యజమానికి డబ్బులు చెల్లించినట్టు గుర్తించారు. డబ్బులు అకౌంట్‌లో జమ కాకపోవడంతో పోలీసులకు షాపు యజమాని పిర్యాదు చేశారు. బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాంచన్ బాగ్ పోలీసులు నకిలీ పేమెంట్ చేసిన వ్యక్తిను అరెస్ట్ చేసి అతని నుండి 28 వేల రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.