Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి.... Vandebharath

  ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఒక ఇంట్లో మంచి కోసం పూజలు చెయ్యాలన్న బ్రాహ్మణులే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఏ మంచి శుభకార్యం జ...

 


ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఒక ఇంట్లో మంచి కోసం పూజలు చెయ్యాలన్న బ్రాహ్మణులే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఏ మంచి శుభకార్యం జరగాలన్న బ్రాహ్మణులే ముందుండి జరిపిస్తారు. మన దేశ చరిత్రలో ఏ కులం వారైన గుడికి వచ్చి దేవునికి దండం పెట్టుకోని పూజారుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు.అంతటి గొప్ప గౌరవం సమాజంలో కేవలం బ్రాహ్మణులకి మాత్రమే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాని నేటి సమాజంలో వారు ఆర్ధికంగా చాలా బాధపడుతున్నారు.మన కోసం ఎన్నో మంచి పనులు చేసే బ్రాహ్మణులకు ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వచ్చి వారికి అండగా నిలవాలి. వారిని గుర్తించాలి..

కాని బ్రాహ్మణులని ప్రభుత్వం ఇప్పుడు సరిగ్గా పట్టించుకోవడం లేదు. వారు సమాజానికి చేస్తున్న సేవలని గుర్తించడం లేదు.ఇక పూజారుల పరిస్థితి ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేకమంది భక్తులను వారు ఆశీర్వదిస్తూ అనేక సేవలు చేస్తుంటారు. బహుశా వాళ్ళు చేసే ఆ పూజారి పని అన్నిటికంటే ఎంతో కష్టమైన పని కావచ్చు. అందుకే ప్రభుత్వం పూజారులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలి...