మోర్ముగావ్(గోవా): ఇండియన్ సూపర్‌లీగ్(ఐఎస్‌ఎల్)లో భాగంగా హైదరాబాద్-ఏటికే మోహన్ బగాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ని...
మోర్ముగావ్(గోవా): ఇండియన్ సూపర్‌లీగ్(ఐఎస్‌ఎల్)లో భాగంగా హైదరాబాద్-ఏటికే మోహన్ బగాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 2-2గోల్స్‌తో సమంగా నిలిచాయి. హైదరాబాద్ తరఫున అరిందానే శంతనే(8వ ని.లో) గోల్ కొట్టగా.. మోహన్ బగాన్ తరఫున మన్వీర్ సింగ్(57వ ని.) గోల్ కొట్టారు. హైదరాబాద్ ఆటగాడు ఛింగ్లేసన సింగ్ 5వ ని.లో రెడ్‌కార్డ్‌కు గురవ్వడంతో ఆ జట్టు 10మంది ఆటగాళ్ళను మ్యాచ్‌ను కొనసాగించాల్సి వచ్చింది. నేడు ఈస్ట్‌బెంగాల్-నార్త్‌ఈస్ట్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.