Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఇక రామమందిరం కోసం ఎదురు చూద్దాం: జోషి - vandebharath

    బాబ్రీ కట్టడం విధ్వంసం కేసులో కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 1992 డిసెంబర్ 6 జరిగిన సంఘటన ఒక కుట్ర ప్రకారం జరిగినది కాదని నిరూపణ ...

 

 

బాబ్రీ కట్టడం విధ్వంసం కేసులో కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 1992 డిసెంబర్ 6 జరిగిన సంఘటన ఒక కుట్ర ప్రకారం జరిగినది కాదని నిరూపణ అయ్యింది. ఆ రోజు మేము నిర్వహించిన కార్యక్రమాలు, ర్యాలీల వెనుక ఎలాంటి కుట్రాలు లేవు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడింక అందరం రామ మందిర నిర్మాణం కోసం ఉత్సాహంగా ఎదురుచూడాలి అని మురళీ మనోహర్ జోషి స్పందించారు.