Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

F2 మూవీ టీసర్ సూపర్

విక్టరీ వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌ 2’.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్...

విక్టరీ వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌ 2’.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్‌’ రాజు‘  నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వెంకటేష్‌ బర్త్‌డే(డిసెంబరు 13) కంటే ఒకరోజు ముందుగానే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘ఒక మగాడి జీవితం గురించి చెప్పాలంటే పెళ్లికి మందు... పెళ్లికి తర్వాత.. పెళ్లాన్నిఎలా అదుపులో పెట్టాలో నాకు తెలుసు’ వంటి డైలాగ్స్‌ వింటుంటే ఎఫ్‌2.. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఫన్‌ రైడర్‌ అని తెలుస్తోంది. కాగా తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.