Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

నెల్లూరులో కాషాయ కళ - రెచ్చగొట్టే నినాదాలు చేసిన ఆ మసీదు ఓ అక్రమ నిర్మాణం

* హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వేలాదిమంది భక్తులతో కనులపండువగా హనుమాన్ శోభాయాత్ర * 7200 బైకులలో 11000 ల మందితో… * ఉరుమి, ఖడ్గాలు, కర్రలతో వ...

megaminds


* హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వేలాదిమంది భక్తులతో కనులపండువగా హనుమాన్ శోభాయాత్ర
* 7200 బైకులలో 11000 ల మందితో…
* ఉరుమి, ఖడ్గాలు, కర్రలతో వీధులలో హిందూ యువకుల వీరోచిత విన్యాసాలు
* మసీదుల నుంచి ముస్లిముల రెచ్చగొట్టే నినాదాలు, వెకిలి చేష్టలు
* జెండాలు తొలగించిన కమ్యూనిస్టులపై స్థానిక ప్రజల ఆగ్రహం…
* వెల్లివిరిసిన హిందూ చైతన్యంతో… తిరిగి యదాస్థానంలో జెండాలను కట్టి వెళ్ళిన కమ్యూనిస్టులు.

నెల్లూరు కాషాయ వర్ణంతో కళకళలాడింది. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో టీటీడీ కళ్యాణమండపం సమీపంలోని శబరి శ్రీరామ క్షేత్రం నుంచి స్టోన్ హౌస్ పేటలోని RSR ప్రభుత్వ పాఠశాల వరకూ వేలాదిమంది భక్తులతో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 7200 బైకులలో 11000ల మంది శ్రీరామ, హనుమాన్ భక్తులు నెల్లూరు పురవీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరమంతా కాషాయ జెండాల రెపరెపలతో కళకళలాడింది. జై శ్రీరాం – జై జై హనుమాన్, భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తింది.

నెల్లూరు నగరంలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో కొందరు హిందూ యువకులు కర్రలు, కత్తులు, ఉరుమి వంటి ఆయుధాలతో వీధులలో చేసిన వీరోచిత విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. వాటిని తిలకించిన ప్రజలు ఉత్సాహంతో జయజయ ధ్వానాలు చేశారు.

నెల్లూరు నగరంలో ఈమధ్య కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో వేలాదిమంది హిందువులతో అంగరంగ వైభవంగా జరిగిన హనుమాన్ శోభాయాత్రతో కొందరు ముస్లిములలో కలవరం మొదలైనట్లుంది. కొందరు ముస్లిములు నెల్లూరులోని కోర్టుకు సమీపంలో ఉన్న ఒక మసీదు నుంచి రెచ్చగొట్టే నినాదాలు చేశారు. అసహ్యకర రీతిలో వేళ్ళు చూపుతూ, సౌంజ్ఞలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కర్రలు చూపుతూ, చేతులు ఊపుతూ బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ హిందూ భక్తులు ఏమాత్రం ఉద్రేకపడకుండా తమ ఊరేగింపును యదావిధిగా శాంతియుతంగా కొనసాగించారు. పోలీసులు కూడా సదరు మసీదు గేట్లు మూసివేసి, గేటుకు అడ్డంగా వాహనాలను నిలిపి అప్రమత్తంగా వ్యవహరించడంతో సమస్య తాత్కాలికంగా సద్దు మణిగింది. కానీ మసీదులో షుమారు 400 నుంచి 500 మంది ముస్లిములు అప్పటికే గుమికూడి ఉన్నట్లు సమాచారం. అసలు ఆ సమయంలో అంతమంది ఆ మసీదులో ఎందుకు గుమికూడారన్న ప్రశ్నతో సహా ఆ సంఘటన చుట్టూ ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయ్.

ఆ మసీదు ఓ అక్రమ నిర్మాణం…
నెల్లూరులో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా కొందరు ముస్లిములు రెచ్చగొట్టే నినాదాలు చేసిన ఆ మసీదు నిజానికి ఓ అక్రమ కట్టడం. ఆ అక్రమ కట్టడాన్ని కూల్చేయమని 2003లోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓట్ల కక్కుర్తితో పార్టీలు, ప్రభుత్వాలు ఇన్నాళ్ళూ ఉదాసీనంగా వ్యవహరించాయ్. స్థానిక హిందువులు కూడా అంతా మనవారేగా అనుకుని మిన్నకున్నారు. కానీ ఇప్పుడు ఆ అక్రమ కట్టడం నుంచే కొందరు ముస్లిములు రెచ్చగొట్టే నినాదాలు… వేలితో వెకిలి వెక్కిరింతలు… కవ్వింపులు… బెదిరింపులకు పాల్పడడంతో ఇప్పుడు దాని మనుగడపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అసలు వేలాదిమంది హిందువులు శాంతియుతంగా జరుపుకుంటున్న ర్యాలీపై ముస్లిములకు అంత ఆగ్రహమెందుకు? అంత అక్కసెందుకనే ప్రశ్నలు మొలకెత్తుతున్నాయ్.
దశాబ్దాలుగా కలసిమెలసి భాయ్ భాయ్ అంటూ ఉన్నా, రంజాన్ కు హలీం స్వీకరిస్తూ ఉన్నా, ముస్లిములకంటే ఎక్కువగా రొట్టెల పండుగకు హిందువులే ఎక్కువగా పాల్గొంటూ ఉన్నా హిందువులపట్ల, హిందూ దేవీ దేవతలపట్ల ముస్లిములలోని ద్వేషభావంలో ఎలాంటి మార్పూ రాలేదేమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేశ విభజన సమయంలో హిందువులపై ముస్లిములు సాగించిన మారణకాండను, కాశ్మీర్, బెంగాల్, కేరళ, భైంసా, కర్నూల్ వంటి చోట్ల హిందువులపై ముస్లిములు సాగించిన, సాగిస్తున్న దౌర్జన్యకాండను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఏదేమైనా ముస్లిములతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు.
వెల్లివిరిసిన హిందూ చైతన్యం

మొత్తానికి హనుమాన్ శోభాయాత్రతో నెల్లూరులో హిందూ చైతన్యం వెల్లి విరుస్తున్న ఛాయలు కనిపించాయి. శోభాయాత్రకై హిందూ చైతన్య వేదిక ఇచ్చిన ఒక చిన్న పిలుపుతో అనేకమంది హిందూ యువతీ యువకులు స్వచ్ఛందంగా బైక్ ర్యాలీలో పాల్గొనడానికి తరలివచ్చారు. వందలమందితో జరుపతలపెట్టిన బైక్ ర్యాలీకి ఆరంభంలోనూ, మార్గ మధ్యంలోనూ అనుకోకుండా వేలాది బైకులు జతకూడాయి. మొత్తానికి 7200 పైచిలుకు బైకులలో, 11000 మంది పైచిలుకు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని బోసుబొమ్మ సెంటర్ వద్ద ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

నెల్లూరులోని బోసుబొమ్మ సెంటర్ వద్ద నెల్లూరు జిల్లాకే చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం కొన్ని దశాబ్దాలుగా ఉంది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా నెల్లూరు నగరంలోని అన్ని కూడళ్ళలో కట్టినట్టుగానే కొందరు భక్తులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం వద్ద కూడా హనుమాన్ జెండాలు కట్టారు. ఇది నచ్చని కొందరు కమ్యూనిస్టులు శోభాయాత్రకు ముందురోజు ఆ జెండాలను విప్పేశారు. ఇది గమనించిన స్థానికులు కొందరు జెండాలెందుకు విప్పుతున్నారని ప్రశ్నించారు. అందుకు వారు మా ( కమ్యూనిస్టుల) విగ్రహం వద్ద కాషాయ జెండాలేమిటని ప్రశ్నించారు. దేవుడు జెండాలేగా? ఉంటే తప్పేమిటని వీరు సమాధానమిచ్చారు. వారికే కనువిప్పు కలిగిందో, వారి నాయుకులు వారించారో… మొత్తానికి కొద్దిసేపటి తర్వాత వారే ఆ జెండాలను యదాతథంగా కట్టి వెళ్ళారు. హిందువులు చైతన్యవంతులైతే సమాజంలో ఎలాంటి పరివర్తన చోటుచేసుకుంటుందన్నదానికి ఈ సంఘటన ఓ పెద్ద ఉదాహరణ అని పలువురు ప్రజలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించటం కనిపించింది.