Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

నాలుగో టెస్టుకు బుమ్రా దూరం - Vandebharath

మొతేరా: ఇంగ్లాండ్ తో జరగబోయే నాలుగో టెస్టు మ్యాచ్ కు టీమిండియా పాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే తాను 4వ టెస...



మొతేరా: ఇంగ్లాండ్ తో జరగబోయే నాలుగో టెస్టు మ్యాచ్ కు టీమిండియా పాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే తాను 4వ టెస్టు నుంచి తప్పుకునేందుకు అనుమతించాలని బిసిసిఐకి విజ్ఞప్తి చేశాడు. బుమ్రా రిక్వెస్ట్ మేరకు సానుకులంగా స్పందించిన బిసిసిఐ విశ్రాంతి ఇచ్చేందుకు అంగీకరించింది. కాగా, మార్చి 4తేదీన నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్, భారత్ ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్ మ్యాచ్ లో భారత్ రెండింటిలో విజయం సాధించింది.