Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

6వ స్పిన్నర్ గా అక్షర్... Vandebharath

  చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ లోభారత్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు. అయితే అక్షర్ కు ఇదే మొదటి అంతర్జాతీయ...

 

చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ లోభారత్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు. అయితే అక్షర్ కు ఇదే మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. ఇలా టెస్ట్ అరంగేట్ర మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టిన 9వ భారత బౌలర్ గా 6వ భారత స్పిన్నర్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ 317 పరుగుల తేడాతో విజయం సాధించగా అక్షర్ డోమ్ సిబ్లీ, జాక్ లీచ్, జో రూట్, ఆలీ పోప్, ఆలీ స్టోన్ వికెట్లు పడగొట్టాడు. చెన్నైలో విజయం సాధించడానికి 482 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ ఫైనల్ ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఇంగ్లాండ్ ను ఆల్ ఔట్ చేసింది.