Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మరో బ్రిటన్ కంపెనీ కొనుగోలు చేసేందుకు ముఖేష్ అంబానీ యత్నం! - vandebharath

  రిలయన్స్ జియోలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించిన ముఖేష్ అంబానీ, ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌లోకి దిగ్గజ కంపెనీల పెట్టుబడులను తీసుకు వస్...

 


రిలయన్స్ జియోలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించిన ముఖేష్ అంబానీ, ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌లోకి దిగ్గజ కంపెనీల పెట్టుబడులను తీసుకు వస్తున్నారు. ఓ వైపు జియో, రిలయన్స్ రిటైల్‌లో దిగ్గజ కంపెనీల పెట్టుబడులను ఆహ్వానిస్తూ, మరోవైపు ఇతర కంపెనీలను అక్వైర్ చేసుకుంటున్నారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.

గత ఏడాది వరల్డ్ ఫేమస్ బ్రిటిష్ టాయ్ స్టోర్ హామ్‌లేస్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు యూకేకు చెందిన దిగ్గజం డెబెన్‌హామ్స్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.