Page Nav

HIDE

Grid

GRID_STYLE
Thursday, July 10

Pages

సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ సినిమా సైరా నరసింహారెడ్డి చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుంది.ఈ సినిమాని నేషనల్ ప్రాజెక్ట్ గా మలచడాని...

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ సినిమా సైరా నరసింహారెడ్డి చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుంది.ఈ సినిమాని నేషనల్ ప్రాజెక్ట్ గా మలచడానికి సంకల్పించిన రామ్ చరణ్ అన్ లిమిటెడ్ బడ్జెట్ కూడా కేటాయించాడు.అయితే గతకొంతకాలంగా ఈ సినిమా రిలీజ్ 2020 సంక్రాంతికి అనే న్యూస్ వినిపించింది.దీంతో అంత కాలం వెయిట్ చెయ్యాలా అని మెగా అభిమానులు కూడా ఆందోళనపడ్డారు.అయితే ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమా రిలీజ్ పై ఒక క్లారిటీ ఇచ్చాడు.ఇప్పటివరకు సైరా షూటింగ్ 70 శాతం పూర్తయింది.మరో రెండు నుండి మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది.ఆ తరువాత ఒకేసారి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు.
Image result for SAIRA MOVIE
ఈ సినిమా కి విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలకం.పైగా వాటికోసం ఫారెన్ కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చారు.అందుకే షూటింగ్ పూర్తవగానే సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు.ముందే డేట్ పెట్టుకుని ఇబ్బంది పడకుండా దసరా సీజన్ లోపు ఫైనల్ కాపీ చూసుకుని దసరాకి ఈ సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావాలనేది ప్లాన్.పైగా ఆ టైం లో పెద్ద సినిమాలు ఏవీ లేవు.కాబట్టి ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించే వీలుంది.సో,సైరా 2019 దసరా కి ఇన్ థియేటర్స్ అని ఫిక్స్ అయిపోవచ్చు.సైరా తరువాత కొణిదెల ప్రొడక్షన్స్ లో కొరటాల-చిరు,ఆ తరువాత DVV ఎంటర్టైన్మెంట్స్ లో చిరు-త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్ లైన్ అప్ అయ్యి ఉన్నాయి.

Nehal Modi Arrested in US: Extradited Under PNB Scam Charges...

3 Pakistani Army Brigadiers Visit Dhaka: Indian Intel Flags ...

UK Faces Backlash for Double Standards in India-Russia Cover...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ లకు సుప్రీంకోర్టు సీ...

భారత్‌ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్‌ రాకెట్లు, డ్రోన్ల వర్...

యుద్ధం మధ్యలో మేం కలుగజేసుకోము అమెరికా వైస్ ప్రెసిడెంట్ - wi...

పాకిస్థాన్ 5 ముక్కలవుతుంది 1971 లో చెప్పిన శ్రీ మాత - Is pak...

ఆపరేషన్ సింధూర్ - What is Operation Sindoor in Telugu

శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి

ISIS కార్యకలాపాలు - మతం మారిన హిందువుల పాత్ర