Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

సచిన్ కొడుక్కి రేటు కట్టేసింది - Vandebharath

  నెత్తిన రూపాయి పెడితే.. అద్దురూపాయికి కూడా కొనరు అంటారు కొంతమంది కొడుకుల్ని తల్లిదండ్రులు. ఫ్రెండ్స్ కూడా ఎక్కిరిస్తుంటారు. అది మామూలు వాళ...


 

నెత్తిన రూపాయి పెడితే.. అద్దురూపాయికి కూడా కొనరు అంటారు కొంతమంది కొడుకుల్ని తల్లిదండ్రులు. ఫ్రెండ్స్ కూడా ఎక్కిరిస్తుంటారు. అది మామూలు వాళ్ల పిల్లల పరిస్థితి కావచ్చు. కానీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కొడుకు అయితే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. మామూలుగా ఓ బొమ్మ కనిపిస్తేనే.. కొనేస్తుంటారు. అలాంటిది మనిషి రేటెంత ఉంటుంది అంటే లెక్కలేయలేం. కానీ.. తను ఆడే ఆటకి మాత్రం లెక్కలేయొచ్చు. రేటు కట్టొచ్చు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం.. ఐపీఎల్ కూడా ఇదే చేసింది. సచిన్ కొడుక్కి రేటు కట్టేసింది. భారీగానే. తక్కువేం కాదులెండి.ఈసారి ఐపీఎల్ వేలంలో ఎంత రేటు పలుకుతాడు అనేది పక్కన పెడితే.. సచిన్ టెండుల్కర్ కొడుకు మాత్రం కచ్చితంగా స్పెషల్ అట్రాక్షనే. వరల్డ్ చాంపియన్స్ అంతా రంగంలోకి దిగే ఐపీఎల్ మ్యాచుల్లోకి.. సచిన్ సన్ కూడా దిగేస్తున్నాడు. అందుకే..

ఈసారి ఇంత ఇంట్రస్టింగ్ గా మారింది. అంతే కాదు. డిమాండ్ కూడా అంతే ఉంది. ఐపీఎల్ వాళ్లు చాలా ఇంట్రస్టింగ్ గా సచిన్ కొడుకుని రంగంలోకి దింపారు.

ఫ్యాన్స్ లో ఇంట్రస్ట్ పెరుగుతుంది. కాకపోతే.. సచిన్ కొడుకుని ఎంతకి కొంటారు అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే..

సచిన్ కొడుకు ఐపీఎల్ లో ఉంటే.. ఐపీఎల్ వారికి లాభం. ఎందుకంటే.. పబ్లిసిటీ వస్తుంది కాబట్టి.కానీ..

టీమ్ లో ఉంటే.. టీమ్ కి ఏమీ లాభం లేదు. మంచి ఆటగాడైతే మాత్రం.. ఎవరైనా ఒకటే.

సో.. సచిన్ కొడుకు అయిఆన.. సచినే అయినా.. ఆడేవాళ్లతోనే టీమ్స్ కి బెన్ ఫిట్.

వాళ్లు పబ్లిసిటీ కోసం చూసుకునేది ఏమీ ఉండదు. జస్ట్ ఆట కావాలి.. గెలుపు కావాలి. ఏదెలా ఉన్నా..

ఐపీఎల్ నెక్స్ట్ సీజన్ లోకి మాత్రం సచిన్ టెండుల్కర్ కొడుకు మాత్రం రంగంలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ కూడా సచిన్ కొడుకు రేటుని.. 20 లక్షలకి ఫిక్స్ చేసింది. తన టాలెంట్ తెలిసి..

ఎంత మంది ఎంతకి కొంటారు అన్నది ఇప్పుడే డిసైడ్ కాదు. ఈ వేలంలో భారత్ నుంచి.. 814 మంది.. విదేశాల నుంచి..

250 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వీరందరికీ.. ఐపీఎల్ కొంత రేటు ఫిక్స్ చేస్తుంది. తర్వాత..

ఎవరు ఎక్కువ ఇస్తే వారి టీమ్ తరపున ఆడతారు ఈ ప్లేయర్స్. అందుకే.. సచిన్ రేటు ఎంత పలుకుతుంది.. ఏ టీమ్ కొనుక్కుంటుంది అన్న పాయింట్ అంత ఇంట్రస్టింగ్ గా మారింది.