హాయ్ అని మెసేజ్ పెట్టండి! లోన్ పొందండి - Vandebharath ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నారా? వీటి నుంచి గట్టెక్కడానికి రుణం పొందాలని యోచిస్తున్నారా? అయితే మీకు తీపికబురు. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. టాటా క్యాపిటల్ సరికొత్త రుణ ప్రొడక్టును అందుబాటులోకి తీసుకువచ్చింది.


టాటా క్యాపిటల్ శుభారంభం పేరుతో కొత్త లోన్ ప్రొడక్టును ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కస్టమర్లు సులభంగానే రుణం పొందొచ్చు. పర్సనల్ లోన్, కార్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, టూవీలర్ లోన్, ప్రాపర్టీ లోన్ వంటివి తీసుకోవచ్చు. టాటా క్యాపిటల్ వెబ్‌సైట్‌కు వెళ్లి లోన్ కోసం అప్లై చేయొచ్చు.

లేదంటే మీరు వాట్సాప్‌లో కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీని కోసం 8657076060 నెంబర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి ఈ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి. ఇప్పుడు మీకు రిప్లే వస్తుంది. మీరు కూడా రిప్లే ఇవ్వాలి. ఇలా లోన్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు.

మీరు పర్సనల్ లోన్ పొందాలని భావిస్తే.. కనీసం రూ.15,000 జీతం వస్తూ ఉండాలి. లోన్ పొందొచ్చు. అంతేకాకుండా తీసుకునే రుణాన్ని 5 ఏళ్లు కాకుండా 6 ఏళ్లలో తిరిగి చెల్లించొచ్చు. తక్కువ ఈఎంఐ భారం పడుతుంది. అంతేకాకుండా ఓవర్‌డ్రాఫ్ట్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
Post A Comment
  • Blogger Comment using Blogger
  • Facebook Comment using Facebook
  • Disqus Comment using Disqus

No comments :


రాజకీయాలు

[news][bleft]

చరిత్ర

[history][twocolumns]

సైన్యం

[army][threecolumns]

చిన్న కథలు

[army][grids]

క్రీడలు

[sports][list]

వినోదం

[entertainment][bsummary]