Page Nav

HIDE

Grid

GRID_STYLE
Friday, May 30

Pages

బోయినపల్లి కేసు బెయిల్‌ మంజూరు - Vandebharath

  హైదరాబాద్‌ :  బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులోని నిందితులకు సికింద్రాబాద్‌ కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. 14 మందికి షరతులతో కూడిన బె...


 


హైదరాబాద్‌ : బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులోని నిందితులకు సికింద్రాబాద్‌ కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. 14 మందికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ప్రతివారం పీఎస్‌లో సంతకం చేయాలని షరతు విధించింది. కాగా ఇప్పటికే అఖిలప్రియకు జనవరిలో కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమె సోదరుడు భార్గవ్‌రామ్‌ కోసం పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతోంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ లకు సుప్రీంకోర్టు సీ...

భారత్‌ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్‌ రాకెట్లు, డ్రోన్ల వర్...

యుద్ధం మధ్యలో మేం కలుగజేసుకోము అమెరికా వైస్ ప్రెసిడెంట్ - wi...

పాకిస్థాన్ 5 ముక్కలవుతుంది 1971 లో చెప్పిన శ్రీ మాత - Is pak...

ఆపరేషన్ సింధూర్ - What is Operation Sindoor in Telugu

శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి

ISIS కార్యకలాపాలు - మతం మారిన హిందువుల పాత్ర

రియల్ కేరళ స్టోరీ నివ్వెరపోయే నిజాలు - Facts behind Kerala S...

How to Run Java application program

Java Version History