Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

నేటి నుంచి సమ్మక్క-సారలమ్మ దర్శనాలు నిలిపివేత: ఈవో - Vandebharath

  వరంగల్:   నేటి నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఈవో రాజేంద్ర ప్రకటించారు. మినీ జాతరలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్త...

 

వరంగల్: నేటి నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఈవో రాజేంద్ర ప్రకటించారు. మినీ జాతరలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించిన పలువురికి.. కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 21 రోజులు వనదేవత గద్దెల దర్శనాలు నిలిపివేస్తూ ఈవో రాజేంద్ర తెలిపారు.