Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన క్యాన్సిల్‌ . ఈ నెల 4,5 తేదీల్లో జరగాల్సిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం వాయిదా - Vandebharath

  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన ఉన్నఫళంగా క్యాన్సిల్‌ అయింది. దీంతో ఈ నెల 4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తిరుపత...

 

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన ఉన్నఫళంగా క్యాన్సిల్‌ అయింది. దీంతో ఈ నెల 4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తిరుపతిలో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. సదరు మీటింగ్‌కు సంబంధించి తమినాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలకు ఇప్పటికే సమాచారం కూడా వెళ్లింది. కానీ, సడెన్‌గా అమిత్‌షా పర్యటన రద్దైనట్టు. ముఖ్యమంత్రుల సమావేశం క్యాన్సిల్‌ అయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, ముఖ్యమంత్రులతో మీటింగ్ ఎప్పుడు జరిగేదీ తర్వాత ప్రకటిస్తారు.