ఆపరేషన్ సింధూర్ భారత్ మాతాకీ జై, జైశ్రీరామ్, వందేమాతరం, జైహింద్.. జై జవాన్....పాకిస్థాన్లోకి చొచ్చు కెళ్ళి మరీ ఇస్లామిక్ మతోన్మ...
ఆపరేషన్ సింధూర్ భారత్ మాతాకీ జై, జైశ్రీరామ్, వందేమాతరం, జైహింద్.. జై జవాన్....పాకిస్థాన్లోకి చొచ్చు కెళ్ళి మరీ ఇస్లామిక్ మతోన్మాద టెర్రరిస్టు ఉగ్రవాదులను హిందుస్థాన్ వేటాడి, వెంటాడి మరి చంపడం, బాంబుల మొతతో వారిని పిచ్చి కుక్కల్ని చంపినట్టుగా చంపడం... అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం.. జయహో హిందుస్థాన్, జయహో, అభి పిక్చర్ బాకీ హై హిందుస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రకటన....
హిందూ టూరిస్టులను ఇస్లామిక్ టెర్రరిస్టులు,అత్యంత పాశవికంగా కాల్చి చంపడం, సనాతన హిందూ భారతదేశం మొత్తం ఎంతో వేదన పొందింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా బాధ్యులైన పాకిస్తాన్ ఇస్లామిక్ టెర్రరిస్టులు, చీల్చి చెండాడి, చంపడం ద్వారా గుండెల నిండా ఆనందం పొందుతుంది.
జాతీయ, అంతర్జాతీయ మీడియా కోసం ప్రెస్ మీట్ కూడా మహిళా కల్నల్ ఆర్మీ కమాండర్, మహిళ ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ ద్వారా నిర్వహించడం ఇస్లామిక్ మతోన్మాద టెర్రరిస్టులకు సనాతన హిందూ దేశం హిందుస్థాన్ మహిళలచే మీ అంతం తప్పదు అని వార్నింగ్ ఇవ్వడం నిజంగా అత్యద్భుతం. సింధూరం ధరించిన హిందుస్థాన్ హిందూ మహిళలు ఇస్లామిక్ మతోన్మాద టెర్రరిస్ట్ నరరూప రాక్షసులను, మతోన్మాద పాకిస్తాన్ అంతం చేస్తారు, మీ అంతు చూస్తారు, భూస్థాపితం చేస్తారు అని నేరుగా చెప్పారు.
కాశ్మీర్ లోని పహల్గామ్ లో హిందూ టూరిస్టుల యొక్క మహిళల సింధూరాలను చూసి, వారి భర్తలను లేదా తండ్రిని ఇతరులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఉగ్రవాదులను వెంటాడి వేటాడి మరి చంపుతుంది హిందుస్థాన్. మొత్తం 9 ఇస్లామిక్ టెర్రరిస్టుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ FORCE సంయుక్తంగా కలిసి దాడులు చేశాయి. ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాద టెర్రరిస్టులను మట్టు పెట్టింది. సనాతన హిందూ భారత దేశంలోని సింధూరం పెట్టుకునే మహిళలందరికీ అండగా ఉంటామని వారి సింధూరం కాపాడుతామని చాటి చెప్పిన హిందూ సింహం, చత్రపతి శివాజీ వారసుడు, వీర సావర్కర్ అనుచరుడు, ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుడు హిందుస్థాన్ ప్రధాని నరేంద్ర మోడీ
ఇస్లామిక్ టెర్రరిస్టులు, నరరూప రాక్షస ఉగ్రవాదులకు అడ్డగా మారి, ఇస్లామిక్ మతోన్మాద టెర్రరిస్ట్ ఫ్యాక్టరీగా తయారైన పాకిస్తాన్ మీద యుద్ధం ప్రారంభించిన భారత్ 9 టెర్రరిస్టుల స్థావరాలలో ఐదు పాకిస్తాన్ యొక్క భూభాగంలోనే ఉన్నాయి, నాలుగు పీఓకే లో ఉన్నాయి. భారత్ హరి వీర భయంకరంగా పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్లి మరి టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసింది. ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాద టెర్రరిస్టులను చంపివేసింది. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే, పాకిస్తాన్ ని భారత్ మూడు అంటే మూడు రోజుల్లోనే నాశనం చేస్తుంది. కోసి కారం పెట్టి బొందపెట్టి మరి కాళ్ల దగ్గరికి తెచ్చుకుంటుంది.
ప్రస్తుత హిందూ సింహం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ అంతం తప్పదు, వాళ్లు సర్వనాశనం కావడం తథ్యం. జయహో మోడీ, జయహో జయహో వీర జవాన్ లారా జయహో అంటూ ఓ సామాన్యుని ఆనందోత్సాహాలని శాయిరి రాజేశ్వర్ పంచుకున్నారు.
What is Operation Sindoor in Telugu