Page Nav

HIDE

Grid

GRID_STYLE
Wednesday, May 28

Pages

చైనా దళాలకు శిక్షణ ఇచ్చేందుకు పాక్‌ కమేండో - vandebharath

  ఎల్‌ఏసీ (వాస్తవ నియంత్రణ రేఖ) వద్ద చైనా దళాలు తమ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న వీడియోను ఓ చైనా జర్నలిస్టు ఇటీవల ట్విటర్లో పోస్టు చేశారు. దీ...

 


ఎల్‌ఏసీ (వాస్తవ నియంత్రణ రేఖ) వద్ద చైనా దళాలు తమ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న వీడియోను ఓ చైనా జర్నలిస్టు ఇటీవల ట్విటర్లో పోస్టు చేశారు. దీన్ని పరిశీలిస్తే.. అందులో చైనా సైనికులతో పాటు గడ్డం పెంచుకున్న ఓ పొడవాటి వ్యక్తి కూడా కనిపిస్తాడు. అతడిలో చైనీయుల పోలికలు ఏమాత్రం కనిపించవు. అతడు ఎవరనే విషయంపై సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వాడివేడి చర్చ నడుస్తోంది.

ఈ వీడియోను పరిశీలించిన భారత సైనిక నిపుణులు.. అతడు పాకిస్థాన్‌కు చెందిన ఎస్‌ఎ్‌సజీ కమేండో అని చెబుతున్నారు. బహుశా.. పర్వత యుద్ధతంత్రాల్లో చైనా దళాలకు శిక్షణ ఇచ్చేందుకు పాక్‌ పంపించి ఉంటుందని అంటున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ లకు సుప్రీంకోర్టు సీ...

భారత్‌ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్‌ రాకెట్లు, డ్రోన్ల వర్...

యుద్ధం మధ్యలో మేం కలుగజేసుకోము అమెరికా వైస్ ప్రెసిడెంట్ - wi...

పాకిస్థాన్ 5 ముక్కలవుతుంది 1971 లో చెప్పిన శ్రీ మాత - Is pak...

ఆపరేషన్ సింధూర్ - What is Operation Sindoor in Telugu

శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి

ISIS కార్యకలాపాలు - మతం మారిన హిందువుల పాత్ర

రియల్ కేరళ స్టోరీ నివ్వెరపోయే నిజాలు - Facts behind Kerala S...

How to Run Java application program

Java Version History