Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఎన్టీఆర్ తో పాటు సూపర్ స్టార్, రెబల్ స్టార్ కూడా

నట రత్న, మహా నటుడు లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యన్ టి ఆర్’. బాలయ్య ప్రధాన పాత్రలో నటిస...

NTR – Kathanayakudu
నట రత్న, మహా నటుడు లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యన్ టి ఆర్’. బాలయ్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్ లో బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ కథానాయికగా నటిస్తుంది.
కాగా ఇక ఈ చిత్రం మొదటి పార్ట్ ఆడియో వేడుక డిసెంబర్ 21న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కు జరగనుంది. ఈ ఆడియో ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ పాటుగా, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, జమున, గీతాంజలి వంటి అప్పటి స్టార్స్ కూడా ఈ వేడుకకు ప్ర రానున్నారు.
ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు రానా , సుమంత్ , కళ్యాణ్ రామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.